IND vs BAN ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో షాక్! *Cricket | Telugu OneIndia

2022-12-06 12,022

IND vs BAN, Team India fined 80 percent match fee for slow over-rate against Bangladesh in first ODI | బంగ్లాదేశ్ పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా వికెట్ తేడాతో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో స్లోవర్ రేటు వేసిన టీమిండియా‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 80 శాతం కోత విధిస్తూ జరిమానా విధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో ఎన్ని ఓవర్లు తక్కువగా వేస్తే ఒక్క ఓవర్‌కు చొప్పున 20 శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తారు. బంగ్లాదేశ్‌తో టీమిండియా 4 ఓవర్లు తక్కువగా వేయడంతో 80 శాతం కోత విధించింది.




#INDvsBAN
#ViratKohli
#RohitSharma
#India
#SlowOverRate
#Cricket

Videos similaires